మధ్య ఆసియాలోని చిన్న దేశమైన కిర్గిజిస్థాన్లో, పురాగాథగా ప్రజల మన్ననలు పొందుతున్న కొమ్ముల జింకతల్లి విశేషాలను, బుగు వంశపు వివరాలనూ తెలుపుతూ ఒక తాత తన మనవడికి కథాగానం చేస్తాడు. తెల్ల ఓడను ప్రతిరోజూ చూస్తూ తనను తాను చేపలా ఊహించుకునే పిల్లాడి జీవితం చివరికి ఏమైంది? ఈ రసాత్మక నవల చదివితే తెలుస్తుంది. జమీల్యా, తల్లి భూదేవి, తొలి ఉపాధ్యాయుడు వంటి నవలలు రచించిన చింగీజ్ ఐత్మాతొవ్ రచన ఇది. పాఠకుల మనసులపై ఈ నవల శాశ్వత ముద్ర వేస్తుంది. ఈ నవల ఆధారంగా THE WHITE SHIP అనే సినిమా 1976లో వచ్చింది.



Reviews
There are no reviews yet.