నల్లగొండ కథలు-Nallagonda Kathalu by మల్లికార్జున్

₹200.00

మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను. సదివి మీరే చెప్పాలి. -వి. మల్లికార్జున్‌

Guarantee Safe Checkout

Categories:
Tags: , ,

గట్టిగ తిరిగితే ఒక ఇరవై నిమిషాలల్ల మా ఊరు చూశుడు అయిపోతది. ‘అర్బనూరు’ అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఊరిని చూసి పెట్టిందే. అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు. సిటీకి ఊరులెక్క. ఊరికి సిటీలెక్క. నేను మా ఊరి గురించి, మా ఊరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్పాల్నని చానా రోజుల్నించి అనుకుంటున్న.

Reviews

There are no reviews yet.

Be the first to review “నల్లగొండ కథలు-Nallagonda Kathalu by మల్లికార్జున్”

Your email address will not be published. Required fields are marked *

Your Cart

నల్లగొండ కథలు-Nallagonda Kathalu by మల్లికార్జున్
నల్లగొండ కథలు-Nallagonda Kathalu by మల్లికార్జున్
₹200.00

Your Cart

Your Cart is Empty

Start Shopping
Continue Shopping
Payment Details
Sub Total ₹0.00