Chandra Lahari – చంద్ర లహరి by Ashok Anand
Original price was: ₹270.00.₹250.00Current price is: ₹250.00.
మనిషికెంతో అవసరమైన ప్రేమ.. నీకూ, నాకూ, ప్రపంచానికీ దక్కాలని అభిలషిస్తూ!!
Guarantee Safe Checkout
విశాఖపట్టణంలో అక్షరాన్ని ఆశ్రయించిన ‘చంద్ర’ని, కుంచెనే కుటుంబంగా బెంగళూరులో బ్రతుకుతున్న ‘లహరి’ని ఒకటిగా కలిపే వారధి ఈ నవల.
ఇద్దరు ప్రేమికులు ఒకటవ్వటమో, విడిపోవడమో ప్రేమ కథ కాదు. ప్రేమకొక ప్రత్యేకమైన కథ ఉంటుంది.
దురదృష్టవశాత్తూ ఆ కథని ఇంతవరకూ ఎవ్వరూ రాయలేదు, ఎవ్వరూ చదవలేదు.
కానీ, అనుభవించిన వారున్నారు. ఆ అనుభవంలో ఎవ్వరికీ వినిపించని ఆత్మకథగా మారిపోవడమే ప్రేమ.
దాన్ని చదివే హక్కు పంచభూతాలకి మాత్రమే లభించింది.
మానవుడు అనవసరమైన విషయాల వెంబడపడి, సాటి మనిషిని ద్వేషిస్తూ పంచభూతాలకే కాదు, ప్రేమకి కూడా దూరమైపోతున్నాడు.




Reviews
There are no reviews yet.