డాక్టర్ శ్రీమతి పి.శ్రీదేవి, యం.బి.బి.ఎస్.- ప్రఖ్యాత నాటకకర్త, రచయిత, జాతీయవాది అయిన ॥తే డాక్టర్ గుళ్ళపల్లి నారాయణమూర్తిగారి కుమార్తె, జన్మస్థలం అనకాపల్లి, విద్యాభ్యాసం కాకినాడ- విశాఖపట్నం.
చక్కని శైలి, భాషపై అపారమైన స్వాధీనం ఆమె సొత్తు. కథా రచయిత్రిగా, గేయ రచయిత్రిగా చక్కని సాహిత్య విమర్శకురాలిగా అచిరకాలంలోనే స్వయం వ్యక్తిత్వాన్ని స్థాపించుకున్న యువ రచయిత్రి.



Reviews
There are no reviews yet.