కళాతపస్వి-Kalathapaswi by Rakesh Boddula

₹250.00

కొత్త దృష్టితో పరిశీలించే అవకాశం కల్పిస్తుంది.

Guarantee Safe Checkout

Categories:
Tags: ,

‘కళాతపస్వి’.. ఈ పేరు వినగానే సినిమా అంటే ఇష్టపడే ఎవరికైనా ఒకే ఒక రూపం మనసులో మెదులుతుంది.. ఆయనే ప్రముఖ దిగ్గజ దర్శకుడు శ్రీ కే.విశ్వనాథ్ గారు. ఆ మహానుభావుడికి ఉన్న కోటానుకోట్ల అభిమానులలో(భక్తుడిని అంటే మరింత బాగుంటుందేమో) నేనూ ఒకడిని.. నా పేరు రాకేశ్ బొద్దుల.

కళాతపస్వి ఒకే కథను చెప్పే పుస్తకం కాదు. కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన పది సినిమాలను కేంద్రంగా చేసుకుని వాటిలోని అర్థం, అంతరార్థం, కళాత్మకత, పాటల మాధుర్యం, సంప్రదాయ విలువలు మరియు మానవీయ భావాలను రచయిత తన దృష్టితో విశ్లేషిస్తారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “కళాతపస్వి-Kalathapaswi by Rakesh Boddula”

Your email address will not be published. Required fields are marked *

Your Cart

కళాతపస్వి-Kalathapaswi by Rakesh Boddula
కళాతపస్వి-Kalathapaswi by Rakesh Boddula
₹250.00

Your Cart

Your Cart is Empty

Start Shopping
Continue Shopping
Payment Details
Sub Total ₹0.00